పత్తిపాక జడ్పీ స్కూల్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్కూల్ రానురాను వసతుల లేమితో కొట్టుమిట్టాడింది. వానస్తే చాలు తరగతి గదులు ఉరుస్తూ ఉండేవి.
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ కింద విద్యావ్యవస్థకు కొత్తరూపు వచ్చిందని, పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
Minister Koppula | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాలు, వేలాది హాస్టళ్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అత్యుత్తమ ప్రమాణాలతో పోషణతో పాటు విద్యనందిస్తున్నది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత సాహిత్యాలు ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విశ్వనాథ్ గారి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ప్ర
union budget 2023 | అణగారిన వర్గాలను కేంద్ర ప్రభుత్వం అవమానపరిచిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్రం బడ్జెట్‌పై మంత్రి స్పందించారు. బడ్జెట్లో ఎస్సీలకు రూ.15వేలకోట్లు, ఎస్టీలకు రూ.15వేల కోట్లు, బీస�
స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి వినూత్న పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జిల్లాలోని వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రూ.3016 ఆసరా పింఛన్‌తో పాటు బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి ఉపకరణాలు అందజేస్తూ వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.