రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాయగిరి అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాటమార్చారు. అలైన్మెంట్ మార్పుపై జనవరిలో చెప్పిన మాటలకు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్కు పట్టున్న ఉమ్మడి మెదక్ జిల్లాపై రేవంత్‌రెడ్డి సర్కారు కక్షసాధింపులకు పాల్పడుతున్నది. కేసీఆర్ హయాంలో మంజూ రు చేసిన పలురోడ్ల అభివృద్ధి పనులను రద్దు చేయడంతోపాటు నిధులను ఇతర జిల్లాలకు మళ్ల�
నల్లగొండలో నేను రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయాలి.. ఆ తరాత ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ నేను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల �
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి రిజర్వాయర్ పనులకు నిధులు కేటాయించాలని, హుస్నాబాద్-కొత్తపల్లి రహదారి పనులు పూర్తి చేయాలని కోరుతూ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు �
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి కుర్చీని లాక్కునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ర�
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో 13 వేల మందికి ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని, సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి క�
నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలతో కొంత మంది పంచాయతీ కార్యర్శులపై బదిలీ వేటు పడింది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్‌కు సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్‌తో ఓ ఆర్డర్ జార�
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గుదిబండలా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు తాహెర్ అలీ కోరారు. శుక్రవారం సీపీఎస్ సంఘం సభ్యులతో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ర
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. పదవులు, రేవంత్‌రెడ
వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నిర్మిస్తున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)లో చౌటుప్పల్-ఆమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి మధ్య 182 కి.మీ. పొడవైన దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు �
భువనగిరి పరిధిలోని రాయగిరి ట్రిపుల్ ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) అలైన్మెంట్ మార్పుపై ఎలాంటి కదలిక లేదు. రైతుల విజ్ఞప్తులు, డిమాండ్ మేరకు మార్పుస్తామన్న ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ర�
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్డీఓ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాలయ ఈఓ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
విమర్శలు వెల్లువెత్తుతున్నా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరుమాత్రం మారడం లేదు. గురువారం అసెంబ్లీలో మరోమారు మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పరుష వ్యాఖ్యలు చేశారు.