హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం గా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల అన్నారు.
Gadwal | జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు , గద్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Minister's car towed | ఒక మంత్రి తన కారులో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే నో పార్కింగ్ జోన్లో ఆ కారును పార్క్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కారును క్రేన్ సహాయంతో పోలీసులు లాక్కెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Sanjay Nishad | వరదలు ముంచెత్తిన ప్రాంతాన్ని మంత్రి సందర్శించారు. మీ ఇంటి వద్దకే గంగా నది వచ్చిందని, పాదాలు శుద్ధి చేసిందని ఒక మహిళతో ఆయన అన్నారు. మిమ్మల్ని నేరుగా స్వర్గానికి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. అయిత
Komatireddy Raja Gopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వారా.. అది మీ ఇష్టం.. నేను మాత్రం దిగజారి బతకలేనని తెలిపారు. పార్టీలు మారిన వా
Coal Missing: మేఘాలయాలో సుమారు నాలుగు వేల టన్నుల బొగ్గు అదృశ్యమైంది. ఆ కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి స్పందిస్తూ.. బహుశా వాన దేవుళ్ల వల్ల ఆ బొగ్గు కొట్టుకుపోయి ఉంటుందని అన్�
ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, పెన్షన్ మంజూరు వంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ �
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Komatireddy Raj Gopal Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని తెలి�
Minister playing rummy in Assembly | ఒక మంత్రి అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో గడిపారు. రమ్మీ గేమ్ ఆడటంలో బిజీ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆయనపై మండిపడ్డాయి.
Minister Gaddam Vivek | ఏజెన్సీ గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ , కర్మాగారాల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నార�
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు శనివారం సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర SC, ST, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హైదరాబాదులో శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నాయకులు, సింగరేణి ప్రాంత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రామగుండంకు విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ర�