 
                                                            హైదరాబాద్: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (Azharuddin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవడంతో మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
బ్రేకింగ్ న్యూస్
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్
రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇతర కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం https://t.co/1zySxX1aVF pic.twitter.com/O94wamH4K5
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025
ఇవికూడా చదవండి
 
                            