స్వరాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాటు, తాగునీరు.. ఇలా ప్రతి రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది.
‘కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగేదేం లేదు. ఆ పార్టీ నాయకులకు ఏది చేతకాదు. అది చేస్తాం.. ఇది చేస్తామని నానా హంగామా చేయడం తప్ప ఆచరణ సాధ్యంకాదు. వాళ్లు ఇచ్చేవన్నీ ఫేక్ హామీలే.
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం భువనగిరి
34వ వార్డు కౌన్సిలర్‌తోపాటు డీసీసీ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు,
కంపచెట్లతో నిండి నెర్రలుబారిన నేలలతో నిరుపయోగంగా మారిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా సీఎం కేసీఆర్ చెరువులను పునరుజ్జీవం పోశారు. కంపచెట్లు, పూడికతీత పనులను చేపట్టి ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టేలా చర�
ఆటవిడుపు, ఆహ్లాదానికి కేరాఫ్‌గా మారిన మినీ ట్యాంక్‌బండ్ పర్యాటక శోభను సంతరించుకున్నది. జిల్లా కేంద్రం సాగర్రోడ్డులోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై జలవిహారం అందుబాటులోకి వచ్చింది.
జడ్చర్ల మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. రూ.3 కోట్ల నిధులతో ప్రస్తుత పాతమున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ని�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకొని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ట్యాంక్‌బండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ ఫార్మేషన్, గ్రీనరీ పచ్చనివనంలా ఆకట్�
కాకతీయుల కాలంలో నిర్మించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువుకు మహర్దశ పట్టింది. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువు 2014 అనంతరం అభివృద్ధికి నోచుకుంటున్నది. ఎల్లమ్మచెరు�
నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి నిధుల వెల్లువ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్ర త్యేక చొరవతో సీఎం కేసీఆర్ సహకారంతో ని యోజకవర్గానికి నెల వ్యవధిలో రూ.166 కోట్లు మంజూరు కావడంతో ప్రజలు హర్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్ సాగర సోయగాలను తలపిస్తున్నది. చెరువులో ఇటీవల బోటింగ్ ఏర్పాటు చేయగా.. పట్టణ ప్రజలు బోటు షికారు చేస్తూ చెరువు అందాలను ఆస్వాదిస్తున్నారు.
ట్యాంక్‌బండ్ పనులు పరుగులు పెట్టాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలమూరు ప్రజలు పుష్కరాల కోసం కృష్ణానదికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికం గా ఉన్న పెద్దచెరువు