చెరువంత నిర్లక్ష్యం
కోరుట్ల మద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్ కళ తప్పింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు నిర్మించినా..
- నిర్వహణ కరువై బోసిబోతున్న కోరుట్ల మినీ ట్యాంక్‌బండ్
కోరుట్ల, జూలై 26: కోరుట్ల మద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్ కళ తప్పింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు నిర్మించినా.. ఇప్పుడు నిర్వహణలోపంతో అధ్వానంగా మారింది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో 3.50కోట్లకుపైగా నిధులతో తీర్చిదిద్దినా.. నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. విద్యుత్ స్తంభాలు తుప్పు పట్టి పోతున్నాయి. పిచ్చి మొక్కలు పెరిగాయి.
వీధి దీపాలు వెలగడం లేదు. చెరువు మొత్తం గుర్రపు డెక్క పేరుకుపోయింది. బోటు, స్పీడ్ బోటు మూ లన పడ్డాయి. గుర్రపు డెక్క తొలగింపు కోసం గతేడాది మున్సిపల్ నుంచి 14 లక్షలు కేటాయించినా, పనులు తూతూ మంత్రంగా చేసి వదిలేశారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ట్యాంక్‌బండ్‌ను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Mini Tankbund
- pond
- tankbund
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

