మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవ వేతనం మూడింతలైంది. ప్రస్తుతం నెలకు రూ.1000 చొప్పున అందిస్తున్న వేతనాన్ని రూ.3వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.వెయ్యిలో 60శాతం(రూ.600) కేంద్రం, 40శాతం(రూ.400) రాష్ట్ర ప�
-మధ్యాహ్న భోజన పథకం – ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం. – పేద కుటుంబాలకు చెందిన బాల బాలికలు మధ్యలోనే బడి మానివేయకుండా ప్రాథమికస్థాయి న�