సులానగర్ జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం పరిశీలన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామ పంచాయతీలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సర్పంచ్ గుగులోత్ లక్ష్మణానాయక్, ఉప సర్పంచ్ ఉండేటి చెన్నయ్య బుధవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
టేకులపల్లి, ఫిబ్రవరి 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామ పంచాయతీలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సర్పంచ్ గుగులోత్ లక్ష్మణానాయక్, ఉప సర్పంచ్ ఉండేటి చెన్నయ్య బుధవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులను ఈ సందర్భంగా వారు ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.

సులానగర్ జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం పరిశీలన
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

