SpiceJet | విమానం గాలిలో ఎగురుతుండగా విండో ఫ్రేమ్ ఊడిపోయింది. ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. అయితే ఆ విమానం సేఫ్గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
zipline belt breaks | పదేళ్ల బాలిక జిప్లైన్పై వేలాడుతూ వెళ్తుండగా బెల్ట్ తెగిపోయింది. దీంతో 30 అడుగుల లోయలో ఆమె పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
IndiGo | చిన్నారి మెడలోని బంగారు గొలుసును ఇండిగో మహిళా సిబ్బంది చోరీ చేసింది. మహిళా ప్రయాణికురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
French jets collide mid-air | శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా రెండు ఫైటర్ జెట్ విమానాలు గాలిలో ఢీకొట్టాయి. అయితే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
iPhone Survives 16,000 Foot Drop | అలాస్కా విమానం గాలిలో ఉండగా దాని డోర్ ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ డోర్ సమీపంలోని సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్�
Air Canada Plane Diverted | విమానం గాలిలో ఉండగా కుటుంబ వ్యక్తిపై 16 ఏళ్ల యువకుడు దాడి చేశాడు. దీంతో విమాన సిబ్బంది, మిగతా ప్రయాణికులు అతడ్ని అడ్డుకుని నిర్బంధించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానాన్ని దారి మళ్లించారు.
mid-air meeting | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్నారు. (mid-air meeting) విమానం పాట�
emergency exit door | విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ (emergency exit door) తెరిచేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో విమాన సంస్థ ఫిర్యాదుతో ఆ ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Baby Saved By Doctors Mid-Air | విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణించిన పసికందు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడింది. తల్లి రోధన చూసి చలించిన ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు.
Training Aircraft | బెలగావి: కర్ణాటకలోని (Karnataka) బెలగావిలో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్య (Training Aircraft) తలెత్తడంతో ఓ శిక్షణ విమానంలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing) అయింది.
విమానం గాలిలో ఉండగా ఆ వ్యక్తి అత్యవసర ద్వారం కవర్ను తొలగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన విమాన సిబ్బంది వెంటనే కెప్టెన్ను అప్రమత్తం చేశారు. దీంతో ఆ ప్రయాణికుడ్ని హెచ్చరించారు.
విమానంలో ప్రయాణించిన 43 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో సీటు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన విమాన సిబ్బంది డాక్టర్ కోసం అనౌన్స్ చేశారు. దీంతో డాక్టర్ విశ్వరాజ్ వెంటనే స్పందించి రోగి వద్దకు వెళ్లారు.