Watch: ట్రైనింగ్ సందర్భంగా.. గాలిలో ఢీకొట్టిన ఫైటర్ జెట్స్
French jets collide mid-air | శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా రెండు ఫైటర్ జెట్ విమానాలు గాలిలో ఢీకొట్టాయి. అయితే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పారిస్: శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా రెండు ఫైటర్ జెట్ విమానాలు గాలిలో ఢీకొట్టాయి. (French jets collide mid-air) అయితే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు. గాయపడిన వారు స్పృహతప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫ్రాన్స్‌లోని సెయింట్ డైజియర్ ప్రాంతంలోని ఎయిర్ బేస్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రేనియన్ పైలట్లకు ఫ్రాన్స్ శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా మార్చి 25న ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆల్ఫా జెట్ విమానాలతో ట్రైనింగ్ జరిగింది.
కాగా, గాలిలో విన్యాసాల సందర్భంగా రెండు జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఒక విమానం కూలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఇద్దరు పైలట్లు, ఒక వ్యక్తి పారాచూట్ల సహాయంతో ఆ విమానం నుంచి బయటపడ్డారు. అయితే కిందపడిన వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆ ముగ్గురు స్పృహతప్పినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఫైటర్ జెట్లు గాలిలో ఢీకొన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
This is the moment two jets from the French air force’s acrobatics team collided mid-air, after a training exercise went wrong.
Both pilots and a passenger survived after ejecting the aircraft. pic.twitter.com/vGCKmm2oC0
— DW News (@dwnews) March 26, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- French
- jets collid
- Mid-Air
- pilots
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

