నిరుద్యోగ యువతకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి భరోసా ఇచ్చారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, వారికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్ హాల్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాకు దాదాపు ఐదు
ఖమ్మం జిల్లా వైరాలో ఈ నెల 24న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కే�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన�
సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 18న(ఆదివారం) మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నామని సీఎండీ ఎన్ బలరామ్ గురువారం వెల్లడించారు. 100 కంపెనీలు పాల్గొని మూడు వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన
శాతవాహన విశ్వవిద్యాలయం, హెచ్ఆర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్‌యూలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించగా, అనూహ్య స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, అధ్యక్షులుగా వైస్ చాన్స్�
తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన ల�
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో యు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 27న బుధవారం 15కు పైగా సంస్థలతో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల�
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శాంత య్య ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. దివిటిపల్లిలోని అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్న
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20న ములుగు మండలం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు �
మడికొండ ఐటీ పార్క్‌లో సోమవారం జరిగిన కొలువు జాతరకు యువత పోటెత్తింది. ఇక్కడి క్వాడ్రంట్ ఐటీ సొల్యూషన్స్‌లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాలో 36 కంపెనీలు పాల�