ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ర్టానికి రానున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం గాంధీభవన్‌కు చేరుకోనున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని అధిష్ఠానం పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్‌ను నియమించింది.