Hyderabad to Kaleshwaram Package Tour | ఈ వేసవిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్ వల్ల మహారాష్ట్రలోని కేవలం 12 గ్రామాలకే ముంపు పొంచి ఉన్నదని, ఇప్పటికే ఆ రాష్ట్రప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిందని కేంద్రం పార్లమెంట్ వేదికగా వెల్లడించింద