ప్రైవేటు దవాఖానల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రైవేటు వైద్యశాలలను తనిఖీ చేయాలని వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు నిల్వ ఉంచండి డాక్టర్లకు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): అన్ని పీహెచ్సీల్లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గ
కొత్తగూడెం: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా పల్లె దవాఖానాల్లో సేవలందించేందుకు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ శిరీష ఓ ప్రకటనలో తెలిపారు.
హోంఐసొలేషన్లోనివారికి రోజూ రెండుసార్లు ఆశావర్కర్లు వెళ్లి స్వయంగా చెక్చేయాలి వసతి లేనివారికి ప్రభుత్వ సెంటర్లు టెలిమెడిసిన్ ద్వారా అనుమానాల నివృత్తి అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలి వైద్యారోగ�
సిబ్బంది, పరికరాలు, మందుల కొరత రావొద్దువైద్యాధికారులతో మంత్రి ఈటల హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్యసిబ్బంది మరోసారి యుద్ధవాతావరణంలో పనిచేయాల�