ఒక దినపత్రికలో ఇటీవల కేసీఆర్ గురించి ప్రచురితమైన తాటికాయంత శీర్షిక ఆయనపై దుష్ప్రచారానికి పరాకాష్ఠ. తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రజల ఆరాధ్య నాయకుడిపై ఆ వార్తా పత్రిక విషం కక్కిందనడానిక�
తన భార్య అవినీతి అధికారి అని, ఇదిగో ఆమె సంపాదించిన నోట్ల కట్టలు అంటూ ఓ భర్త రచ్చకెక్కాడు. ఇంట్లో పలు చోట్ల దాచిపెట్టిన నగదును వీడియోతీసిన సదరు భర్త దానిని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.
చెరువులు, నాలాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. ఎలాంటి చట్టబద్ధత లేకున్నా ప్రభుత్వం దన్నుతో కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో పేదల నివాసాలపై విరుచుకుపడుతున్నది.
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.
Harish Rao | విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అడ్డుకోవడం, మీడియాపై దాడి చేయడం కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమైంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Microsoft outage | మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. (Microsoft outage) దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్, మీడియా వంటి పలు రంగాలపై ప్రభావం చూపింది. అమెరికాలోని సెంట్రల్ క్లౌడ్ సేవలకు సంబంధించి సమస్యలు
Gandhi Hospital | నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్కు మద్దతుగా గాంధీ ఆస్పత్రి వద్దకు తండోపతండాలుగా నిరుద్యోగులు చేరుకుంటున్నారు. అయితే గాంధీ హాస్పిటల్ మెయిన్ గేటు వైపు నిర
Gandhi Hospital | గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతారవణం నెలకొంది. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లో
కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలేమోకానీ ఆరు కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.