మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మంత్రులతో కమిటీ వేసి తానే పర్యవేక్షిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని ఎత్తు బం�
జంపన్నవాగులో పిల్లలు సరదాగా జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చింతల్ క్రాస్ వద్ద విడిది ఏర్పాటు చేసుకున్న భక్తులు సమీపంలోని జంపన్నవాగులో స్నానాలు చేస్తున్నారు.
మేడారం మహాజాతర ప్రారంభం రోజే భక్తులు నీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. చేతిపంపుల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలో అక్కడక్కడ కొట్లాటలు జరిగాయి.
మహాజాతరలో భాగంగా మేడారానికి కొండాయి నుంచి గోవిందరాజులు బుధవారం బయల్దేరి రాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. కొండాయిలోని గోవిందరాజుల గుడిలో పూజారి దబ్బగట్ట గోవర్దన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి
జంపన్నవాగులోని స్నానఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నుంచి నీళ్లు రావడం తరుచూ ఆగిపోతుండడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. భక్తులు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేస్తూ ఒంటికి సబ్బు రాసు�
వరంగల్, హనుమకొండ జిల్లాలోని మినీ మేడారం జాతరలు భక్తజనంతో కిటకిటలాడాయి. అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ జాతర జనసందోహంగా మారింది. బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు.
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. బుధవారం నుంచి ఈ నెల 24 వరకూ మేడారంలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొనేందుకు, అమ్మవార్లను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్ల
ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా భక్తులకు మేడారం ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క-సారలమ్మ బంగారం (బెల్లం), కుంకుమను ఇంటికే అందజేస్తామని పేర్కొన్నార
వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని మినీ మేడారం జాతరలకు సర్వం సిద్ధమైంది. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం 15 రోజుల నుంచి ముందస్తు
మేడారం జాతర అభివృద్ధికి వంద ఎకరాల భూసేకరణ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే 50 ఎకరాలు పూర్తయిందని, మరో 50 ఎకరాల కోసం రైతులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియా పాయింట్ వద్ద �
మేడారం మహాజాతర ఘడియలు సమీపించాయి. అపురూప ఘట్టానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. వనంబాట పట్టిన భక్తులు తల్లుల రాక కోసం తనువెల్లా కన్నులై ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం జ