మురుగు దారులు.. ముప్పు తిప్పలు
మేడారం జాతరలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. రోడ్లపై మురుగు నీరు పారుతోంది. దీంతో భక్తులు తిప్పలు పడుతున్నారు.
- రాక పోకలకు భక్తుల అవస్థలు
- అధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తులు
వాజేడు, ఫిబ్రవరి 21 : మేడారం జాతరలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. రోడ్లపై మురుగు నీరు పారుతోంది. దీంతో భక్తులు తిప్పలు పడుతున్నారు. రెడ్డిగూడెం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే రహదారి పక్కన మురుగునీరు, చెత్తా చెదారం దర్శనమిస్తున్నాయి.
మురుగునీటి పక్కనుండే భక్తులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు దృష్టిసారించి పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

