వచ్చే మేడారం మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేప ట్టే అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కాంట్రా క్టు రింగైనట్లు తెలుస్తున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఆదివాసీల మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే �
మేడారం మహాజాతర ప్రారంభం రోజే భక్తులు నీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. చేతిపంపుల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలో అక్కడక్కడ కొట్లాటలు జరిగాయి.
మేడారం జాతర సందర్భంగా బ్యాటరీ కారును దేవాదాయశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నడవలేని సీనియర్ సిటిజన్లను గద్దెల ప్రాంగణం వరకు తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు దీనిని వినియోగించనున్నారు.
మేడారం జాతర | ఆదివాసీ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేడారం జాతరను విజయవంతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.