ఆర్టీసీ ఆధ్వర్యంలో మేడారం ప్రసాదం
ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా భక్తులకు మేడారం ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క-సారలమ్మ బంగారం (బెల్లం), కుంకుమను ఇంటికే అందజేస్తామని పేర్కొన్నారు.
ఖలీల్వాడి, ఫిబ్రవరి 20: ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా భక్తులకు మేడారం ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క-సారలమ్మ బంగారం (బెల్లం), కుంకుమను ఇంటికే అందజేస్తామని పేర్కొన్నారు. ప్రసాదం కోసం ఈ నెల 25వ తేదీలోగా రూ. 299 చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వివరాలకు వినోద్ 9550232626(ఆర్మూర్), షాహిద్ 9014296638(బోధన్), మురళి 3154298727 (నిజామాబాద్-1), సాయికుమార్ 7396889 496(నిజామాబాద్-2), ఇర్ఫాన్ 9154298729 (బాన్సువాడ), రాజు 9154298730 (కామారెడ్డి), కాశీరామ్ 8639969647 (ఆర్ఎం కార్యాలయం)నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

