మాజీ మంత్రి హరీశ్‌రావు మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు నుంచి పక్క నుంచి వెళ్తున్న కారుపై పడిపోయింది.
మెదక్ పట్టణంలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తు
వచ్చే జనవరి 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
మతోన్మాదంతో దేశం ప్రమాదంలో పడిందని ప్రస్తుత పరిస్థితులలో దేశాన్ని రక్షించే బాధ్యత యువతరానిదేనని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నా రు.
రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలు తమ కులవృత్తులను చేసుకుంటూ అభివృద్ధి చెందాలనే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు.