పాతకక్షలు మనసులో పెట్టుకొని పథకం ప్రకారం పంట పొలంలో విద్యుత్ వైర్లు అమ ర్చి వ్యక్తిని హత్య చేసిన సంఘటన పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటు చేసుకు న్నది
‘తెలంగాణ కోసం పార్టీ పెట్టాడు.. పోరాటం చేశాడు.. ఎవరు ఎన్నెన్ని మాటలన్నా లెక్క చేయకుండా రాష్ర్టాన్ని సాధించాడు.. ఆయన గెలిచాడు.. ప్రజలను గెలిపించాడు.. దేశానికి సేవ చేసేందుకు రంగంలోకి దూకాడు..
ఐఐటీలు కేవలం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేయడమే కాకుండా పరిశోధనల ద్వారా దేశానికి, ప్రజలకు మేలు జరిగేలా ఆవిష్కరణలు చేస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
దసరా పండుగ ఓ ఇంటిలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అందోల్ మండలం గడిపెద్దాపూర్ గ్రా మానికి చెందిన బచ్చలి పవన్ కల్యాణ్ (21) సంతోషంగా ఉండాల్సిన సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రవేశించడం శుభపరిణామమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బుధవారం రాత్రి తన స్వగ్రామమైన దుబ్బాక మండలం పోతారంలో
దసరా పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని, సిద్దిపేట ఇంకా అభివృద్ధి జరిగి అందరూ ఆనందంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు కోరుకున్నారు.
తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ తన ఇరవై ఒక్క ఏండ్ల ప్రస్థానంలో మరో ముందడుగు వేసింది. బుధవారం విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని నేడు జాతీయ పార్టీగా అవతరించింది. బుధవారం విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్, సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం కలెక్టరేట్లలో సద్దుల బతుకమ్మ సంబురాలు డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో ఘనం�
విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్తులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.