ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు సోమవారం అంబరాన్నంటాయి. 2024కు చిన్నా పెద్ద అట్టహాసంగా స్వాగతం పలికారు. కేక్‌లు కట్‌చేసి నోరు తీపి చేసుకున్నారు. అలయ్ బలయ్‌తో శుభాకాంక్షలు చెప్పుకొన్న�
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో సరి కొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకుసాగాలి. మీ అందరికీ మంచి జరగాలి. ఈ సంవత్సరం ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలి. ప్రత�
కొంగొత్త ఆశయాలు.. నిర్ణయాలు.. వెరసి సరదాల సంబురాలు.. సంతోషాల మేళవింపులో నూతన సంవత్సరానికి స్వాగతం. నిన్న మనం సాధించలేనిది నేడు సాధించొచ్చు. రేపటిపై ఆశలు సజీవంగా ఉంచుతూ కొత్త పయనం మనం ఎంచుకున్న ఆకాంక్షలకు అ�
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి పాఠశాలలో తెలుగు పండిట్ ఉపాధ్యాయుడు వెంకటకృష్ణారెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు. మనోహరాబాద్ మండలం పాలాట యూపీఎస్‌లో తెలుగు పండిట్ వెంకటకృష్ణారెడ్డి ఆగస�
కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన మెదక్ మెడికల్ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ జి�
నేర ప్రవృతి గల వారిని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయి. పట్టణాలకే పరిమితమైన సీసీ కెమెరాలు నేడు గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తున�
తమ కోర్సులో భాగంగా నేర్చుకున్న అంశాలను ప్రదర్శించి ప్రతిభను చాటేందుకు సృజన టెక్‌ఫెస్ట్ వేదికైంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు గురువారం మండల పరిధిలోని
ఎంపీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు సిద్దిపేట జిల్లా పరిధిలో కరీంనగర్, భువనగిరి పార్లమెంట్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటో డ్రైవర్ల బతుకులను అస్తవ్యస్తం చేసిందని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నర
మెదక్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం కస్టమ్ మిల్లింగ్ రైస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేదు. యాసంగి, వానకాలం సీజన్లలో 6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 160 రైస్ మిల్లులకు అందజేయగా, 4.63లక్షల మెట్రిక్ టన్న�
భూవివాదంతో తమ్ముడిపై దాడి చేసి అన్నను దారుణంగా హత్య చేసిన ఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నశంకరంపేట మండలం శాలిపేట ఉపసర్పంచ్ ముండ్రాతి ఆ
లీగల్ ఎయిడ్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు ఇవ్వనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్ తెలిపారు. మంగళవారం జిల్లా న్యాయస్థానం సముదాయంలో ప్యానెల్ లాయ
మెదక్ జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.11.01కోట్లు లక్ష్యంకాగా, ఇప్పటివరకు రూ.7.74 కోట్లు వసూలయ్యాయి.
దివ్యాంగులు ఆత్మవిశ్వా సంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళాశిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోన�