భారీగా రేషన్ బియ్యం పట్టివేత
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో వేర్వేరు ఘటనలో 28.25 టన్నుల రేషన్ బియ్యాన్ని తూప్రాన్ పోలీసులు పట్టుకుని పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. తూప్రాన్ ఎస్సై శివానందం ఆధ్వర్యంలో గురువారం ఉదయం తూప్రాన్ మున్సిపల్ పరిధి అల్లాపూర్ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా,
తూప్రాన్, ఏప్రిల్ 11 : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో వేర్వేరు ఘటనలో 28.25 టన్నుల రేషన్ బియ్యాన్ని తూప్రాన్ పోలీసులు పట్టుకుని పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. తూప్రాన్ ఎస్సై శివానందం ఆధ్వర్యంలో గురువారం ఉదయం తూప్రాన్ మున్సిపల్ పరిధి అల్లాపూర్ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. లారీలో బియ్యం తరలిస్తున్న భాస్కర్‌రెడ్డి, చింటయ్య, డ్రైవర్ నీరజ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న ఆటోను పోలీసులు పట్టుకుని, ఆటో ఓనర్ తేజావత్ రవి, డ్రైవర్ బాలాజీపై కేసు నమోదు చేశారు. మొత్తం 28.25 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి పీడీఎస్ తూప్రాన్ ఇన్చార్జి డిప్యూటీ తహసీల్దార్ ప్రణీత సమక్షంలో పంచనామా నిర్వహించి పౌర సరఫరాల శాఖకు అప్పగించినట్లు ఎస్ఐ శివానందం తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

