రేవంత్ వల్లే యూరియా బ్లాక్‌మార్కెట్
రాష్ట్రం లో సీఎం రేవంత్‌రెడ్డి వల్లే యూరి యా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- దందా వెనుక కాంగ్రెస్ నేతలే
- జెన్‌జీపై రేవంత్‌ది మొసలి కన్నీరు
- బీజేపీ ఎంపీ అర్వింద్
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో సీఎం రేవంత్‌రెడ్డి వల్లే యూరి యా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏప్రి ల్ నుంచి జూలై మధ్యలో యూరియా బ్లాక్‌మార్కెట్‌పై 28 షోకాజ్ నోటీసు లు, 9 లైసెన్స్ క్యాన్సిలేషన్లు, 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. దీనిపై విచారణ జరిపితే.. ఆ దందా వెనుక అంతా కాంగ్రెస్ నేతలే ఉన్నారని చెప్పారు.
రేవంత్‌రెడ్డి చేతగానితనంతోనే యూరియా కొరత ఉత్పన్నమవుతున్నదని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కాంట్రాక్టులన్నింటినీ సీఎం రేవంత్‌రెడ్డి తమ బంధువులకు ఇచ్చుకొంటున్నారని ఆరోపించారు. ‘జెన్‌జీ’పై రేవంత్ మొసలికన్నీరు కారుస్తున్నారని, 62 ఏండ్ల వయసున్న వాళ్లను క్యాబినెట్లో పెట్టుకొని జెన్‌జీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని సెటైర్లు వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

