రొమాంటిక్ క్రైమ్ డ్రామా
ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్‌ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డానీ’. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. బీచ్ నేపథ్యంలో బోల్డ్ డైలాగ్‌లతో గ్లింప్స్ సాగింది. యాక్షన్‌తో పాటు రొమాన్స్ అంశాలతో గ్లింప్స్ ఆకట్టుకుంది. వినూత్న కథతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్‌ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డానీ’. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. బీచ్ నేపథ్యంలో బోల్డ్ డైలాగ్‌లతో గ్లింప్స్ సాగింది. యాక్షన్‌తో పాటు రొమాన్స్ అంశాలతో గ్లింప్స్ ఆకట్టుకుంది. వినూత్న కథతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఏకే ఆనంద్, సంగీతం: సాయికార్తీక్, నిర్మాత: రిజ్వాన్, దర్శకుడు: కల్యాణ్‌జీ గోగణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

