యువ ఎమ్మెల్యేలకుమంత్రివర్గంలో చోటివ్వండి
మంత్రివర్గ విస్తరణ పై ఊహాగానాలు సాగుతున్న వేళ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాం టి యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గం లో స్థానం కల్పించాలని ఆయన ఆకాంక్షించారు.
- ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆకాంక్ష
హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ పై ఊహాగానాలు సాగుతున్న వేళ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాం టి యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గం లో స్థానం కల్పించాలని ఆయన ఆకాంక్షించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిన నేపథ్యంలో, జరుగబోయే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ లేదా విస్తరణలో యువ నాయకులకు ప్రాతినిధ్యం ద కాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతకు మంత్రి పదవులిస్తే పాలనలో మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

