ప్రకటించిన అధిష్టానంసంగారెడ్డి జిల్లా పగ్గాలు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు అప్పగింతఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ జిల్లా బాధ్యతలుసిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్�
జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డినియామకంపై హర్షంహవేళీఘనపూర్/చిన్నశంకరంపేట/పాపన్నపేట/రామాయంపేట/మనోహరాబాద్/నిజాంపేట/మెదక్ మున్సిపాలిటీ, జనవరి 26: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలి�
నేటి నుంచి 29వతేదీ వరకు దుద్దెడ శంభుదేవుడి జాతరవార్షిక బ్రహోత్సవాలకు ముస్తాబైన దేవాలయంమూడు రోజుల పాటు వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలుశివపార్వతుల కల్యాణానికి హాజరు కానున్న ప్రముఖులుకొండపాక, జనవరి 26 : భక
సామాజిక వెనుకబాటు పారదోలాలివిద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలిప్రొఫెసర్ కంచె ఐలయ్య, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్రామచంద్రాపురం, జనవరి 26 : బహుజనులందరికీ ఇంగ్లిష్ మాట్లాడడం వ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపటాన్చెరు, జనవరి 26 : తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం కర్�
రూ.3 కోట్లతో మార్కెట్ నిర్మాణం వ్యాపారులు,వినియోగదారులకు సకల సౌకర్యాల కల్పనప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం..భారతీనగర్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డిరామచంద్రాపురం, జనవరి25: బల్దియా పరిధి�
మెదక్, జనవరి 25 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో హుండీ పగులగొట్టి చోరీ చేసిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెదక్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ ర�
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 25 : ప్రతి గ్రామం అభివృద్ధి చెంది సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హవేళీఘనపూర్ మండలం గాజిర�
మెదక్, జనవరి 25 : గత యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో ఇంకా మిగిలి ఉన్న లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మార్చిలోగా కస్టమ్డ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్) చేసి, ఎఫ్‌సీఐ గోదాములకు తరలించాలని రైస్�
నేతల తలరాతలు మార్చే మంత్రదండం బహుళ ప్రయోజనకారిగా ఓటరు గుర్తింపు కార్డు నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం మెదక్ మున్సిపాలిటీ, జనవరి 24 : దేశ పురోగతిని మార్చేసే గొప్ప ఆయుధం ఓటు. మన తలరాతల్ని మార్చే నేతల్ని ఎన్నుకు�
మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారికి రూ.882.18 కోట్లు మంజూరు మెదక్ నియోజకవర్గంలోసీసీ రోడ్ల నిర్మాణానికి రూ.8.30 కోట్లు మంజూరు తారు రోడ్డు మరమ్మతులకు రూ.8.90 కోట్ల నిధులు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రె