ధర్మారం మండలం పీఆర్టీయూ (టీఎస్) మండల అధ్యక్షుడిగా కటికనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గంకిడి వెంకట రమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను తీవ్ర మోసానికి గురి చేసిందని పెగడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు, �
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు
చిగురుమామిడి, అక్టోబర్ 10: బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు పేరుతో మోసం చేస్తుందని బిఆర్ఎస్ అనుబంధ బీసీ సెల్ మండల అధ్యక్షుడు అనుమాండ్ల సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో బస�
బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి మండల అధ్యక్షుడిగా కాపులపల్లి గ్రామానికి చెందిన సింగారపు రవికుమార్ యాదవ్ నియామకమయ్యారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో రవి కుమార్ యాదవ్కు ఆ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తేలు రాజు అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో మండల పార్టీ నాయకులు బుధవారం పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించాలని ఆ పార్టీ పెగడపల్లి మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెగడపల్లి మండలం రాజారాంప�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించాలని, దీనికి గాను పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో పని చేయాలని ఆ పార్టీ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు
ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చెనెల్లి హరీష్ చంపుతామని హెచ్చరించగా, అదే గ్రామం�
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో రూ.1 కోటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు బీఆర్ఎ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు.
చట్టసభల్లో బీసీల ప్రాధాన్యత పెరగాలని, ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం మెరుగుపడాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రామోజు రాజ్ కుమార్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమ�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పెగడపల్లి మండల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నామాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ గ్ర�
కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకొని రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ విమర్శించారు.
సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈ విధానాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తపస్ మండల అధ్యక్షుడు ధ్యావనపల్లి శ్రీకాంత్ రావు అన్నారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు �
అబద్దాలకు కేరప్ అడ్రస్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీలిచిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలం