పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ST certificates | మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన బీసీలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వద్దని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి డిమాండ్ చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు సమిష్టితో పనిచేసి మండలంలో పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండలంలోని బొమ్మనపల్లి లో మండలంలో
మండల రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని నెన్నెల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంజాల సాగర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నెన్నెల వ్యవసాయ అధికారి సుప్రజకు శనివారం వినతి పత్రం అందజేశ�
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఏడాదిన్నర కాలం గడవకముందే అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ అన్నారు.