KOPPULA ESWAR | స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి.. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించాలని, దీనికి గాను పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో పని చేయాలని ఆ పార్టీ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు.
KOPPULA ESWAR | పెగడపల్లి: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించాలని, దీనికి గాను పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో పని చేయాలని ఆ పార్టీ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండలం వెంగలాయిపేట గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో వెంగలాయిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం కు నిధుల కేటాయింపు తో పాటు, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం వంటి లక్షలాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు అభివృద్ధిని వివరిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు రాబట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

