Telangana Cabinet | ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతున్నది. ఈ నెల 25 లేదా 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలక�
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వా రా కలెక్టర్లు, పోలీసులు, అధికారులతో సమావేశం ని
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై (KTR) అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను �
BC Reservations | ఊహించినట్టే జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ధోకా ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. చివరకు వారిని మోసగించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా తాత్సారం చేసి, తీరా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్త
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించి, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండేలా చూడాలనుకోవడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నార
త్వరలో నిర్వహించనున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి వద్ద రూ.7
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ జేఏసీ పి�
చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులు అన్ని పార్టీల తరఫున తమకు అనుకూలమైన స్థానాల్లో పోటీచేయాలని, బ్రాహ్మణసంఘాలు ఎన్ని ఉన్నా తమ వారిని గెలిపించుకోవడంలో ఐకమత్యాన్ని చాటాలని మాజీ మంత్రి సముద్రాల వేణుగో�