మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు.. మైనర్‌తో ఓటేయించిన ఎమ్మెల్యే!
మహారాష్ట్ర జిల్లా పరిషద్, పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్‌ల్లోకి మైనర్లు వెళ్లటం వివాదంగా మారిం ది. సోలాపూర్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
సోలాపూర్ : మహారాష్ట్ర జిల్లా పరిషద్, పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్‌ల్లోకి మైనర్లు వెళ్లటం వివాదంగా మారింది. సోలాపూర్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో తన కుమారుడితో కలిసి ఓ శివసేన ఎమ్మెల్యే నేరుగా పోలింగ్ బూత్‌లో ఓటు వేసినట్టు వీడియో ఫుటేజ్‌లో కనిపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

