ఫోన్‌పేతో ఎఫ్డీ, ఆర్డీలు
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పంపిణీ వ్యాపారంలోకి ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే ప్రవేశించింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల భాగస్వామ్యంతో ఫోన్‌పే తమ యూజర్లకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నది.
బెంగళూరు, ఆగస్టు 6 : ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పంపిణీ వ్యాపారంలోకి ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే ప్రవేశించింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల భాగస్వామ్యంతో ఫోన్‌పే తమ యూజర్లకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నది.
అలాగే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఓ డిజిటల్ డైలీ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)నూ తీసుకొచ్చింది. యూపీఐ ఆటోపే ద్వారా రోజుకు రూ.100-1,000 ఎంతైనా యూజర్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని గురువారం ఫోన్‌పే తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

