రాష్ట్ర పరిశీలకుడు మంజునాథ్ నాయక్పీసీవీ కేంద్రాల తనిఖీమంచిర్యాల అర్బన్, ఆగస్టు 25 : జిల్లాలో ఈ నెల 18వ తేదీన ప్రారంభించిన పలు న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) కేంద్రాలను రాష్ట్ర పరిశీలకుడు మ
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకౌటాల పీహెచ్సీలో సమావేశంకౌటాల, ఆగస్టు 23 : పీహెచ్సీ వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దవాఖా
ఈజీఎస్ జిల్లా అధికారుల ఆదేశంపలు గ్రామాల్లో రిజిష్టర్ల పరిశీలనదండేపల్లి, ఆగస్టు 23: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, తదితర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ �
కొత్త గ్రామ పంచాయతీల్లో కొండంత అభివృద్ధితీరుతున్న ఏండ్లనాటి సమస్యలునెన్నెల, ఆగస్టు 22 : గ్రామ పంచాయతీల పరిధిలో శివారు గ్రామాల్లో మౌలికవసతులు లేక, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. నిధులున్నా పాలకులు, అధికార�
చిత్రపటాలకు పూలమాలలు, ఘన నివాళులు..దండేపల్లి, ఆగస్టు 18 : బహుజన ప్రజారాజ్య నిర్మాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతిని దండేపల్లి మండల కేంద్రంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాప
కాంట్రాక్ట్ విధానంలో వైద్య పోస్టుల భర్తీవివిధ కేటగిరీల్లో 67 ఖాళీలకు నోటిఫికేషన్దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 20 దాకా గడువుఅందనున్న మెరుగైన సేవలుకుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ జి�
కాసిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మికాసిపేట, ఆగస్టు 16 : మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను కాసిపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మి ఆదేశించారు. క�
మూడు రోజుల్లో కోరిన చోటుకు చేరవేతమంచిర్యాల అర్బన్/కోటపల్లి, ఆగస్టు 14: కొవిడ్ నేపథ్యంలో తపాలాశాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడికైనా రాఖీ బుక్ చేసిన మూడు రోజుల్లో చేరేలా అంతా సిద�
డీఎంహెచ్‌వో మనోహర్ పెంచికల్పేట్ పీహెచ్సీ తనిఖీపెంచికల్పేట్, ఆగస్టు 14 : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి మనోహర్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆ
అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డిచేడ్వాయి, ఎల్కపల్లి, ఎల్లూర్ గ్రామాల్లో పర్యటనపెంచికల్పేట్, ఆగస్టు 13 : పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని చేడ�
31లోగా విశ్రాంత ఉద్యోగులు, అధికారులు విధుల్లో చేరాలి43,899 మందికి ప్రయోజనంసర్వత్రా హర్షాతిరేకాలుసీఎం కేసీఆర్, సీఎండీ శ్రీధర్‌కు కృతజ్ఞతలుశ్రీరాంపూర్, ఆగస్టు 12: సింగరేణిలో ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుత
ఇతర ఏ యూనియన్ గెలిచినా కార్మికులకు నష్టమేఆర్కే-5 గనిపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్శ్రీరాంపూర్, ఆగస్టు 12: వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో మళ్లీ టీబీజీకేఎస్‌దే విజయమని యూనియన్ అధ్యక్షుడు బ
కాగజ్‌నగర్ టౌన్, ఆగస్టు 11:కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదానం.. నిత్య కల్యాణం కావాలని ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ బస్�