తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైంది.
ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూ ములు కోల్పోయిన నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 121 గజాల స్థలాన్ని కేటాయించిం ది. మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన లబ్ధిద�
గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి శ్రే�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయా లు వద్దని, ప్రజలకు అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కి�
ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆరోపించారు.
పేదల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి ఇబ్రహీంపట్నంలో ఉన్న క్యాంపు ఆఫీస్లో ప్రజలకు అందుబాటు లో ఉండకపోగా.. నిత్యం ల్యాండ్ సెటిల్మెం ట్లు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్ల�
రంగారెడ్డి జిల్లాలోని రైతులపై ప్రభుత్వం కక్షకట్టిందని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. జిల్లాలోని 9 మండలాల్లో నిలిపివేసిన �
జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాల ఫలితం�
Manchireddy Kishan Reddy | యువత భక్తి భావాన్నిపెంపొందించుకునేందుకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆయా గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధానరోడ్లు పెద్ద ఎత్తున గోతులు ఏర్పడిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఈనెల 27న వరంగల్లో జరుగనుండడంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో పండుగ సందడి నెలకొన్నది. సభను సక్సెస్ చేసేందుకు ఇంటికో జెండా.. గ్రామానికో బస్సుతో భారీగా తరలివెళ్తామని ఆ పార్టీ రంగ�
వరంగల్లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేందు కు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా తరలిరావాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షు డు మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.