IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు నిలబడతారనుకుంటే అదే తడబ్యాటు కొనసాగించారు. క్రిస్ వోక్స్(2-0) వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0), సాయి సుదర్శన్(0)లు డకౌట్‌గా వెనుదిరిగారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో విజయంపై కన్నేసిన భారత జట్టుకు పరాభవం తప్పేలా లేదు. బ్యాటింగ్‌లో శుభారంభం లభించినా నాలుగొందల లేపే కుప్పకూలిన టీమిండియా ఇక డ్రాకోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. తొలి ఇన్న�
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సెంచరీతో గర్జించాడు. మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో అతడు శతకం సాధించడం విశేషం.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు భారత బౌలర్లను ఉతికేస్తూ జో రూట్(150), బెన్ స్టోక్స్ (77 నాటౌట్), ఓలీ పోప్(71)లు విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత బౌలర్లను పరీక్షిస్తూ.. రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ (150) ఎట్టకేలకు ఔటయ్యాడు. లంచ్ తర్వాత చెలరేగి ఆడిన అతడిని జడేజా పెవిలియన్ పంపాడు.
Joe Root : ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (Joe Root) బ్యాట్ నుంచి మరో సెంచరీ జాలువారింది. అది కూడా తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి అయిన భారత జట్టుపై శతకంతో మురిసిపోయాడు రూట్. టీమిండియా మీద 12వ సారి మూడంకెల స్కోర్‌తో చరిత్ర సృష్టిం�
IND vs ENG : లార్డ్స్‌లో బంతితో మాయ చేసిన వాషింగ్టన్ సుందర్ (2-23) మాంచెస్టర్ టెస్టులోనూ మెరిశాడు. మూడోరోజు లంచ్ తర్వాత ఇంగ్లండ్‌ను గట్టి దెబ్బకొట్టాడు వాషీ. తొలి సెషన్ నుంచి క్రీజులో పాతుకుపోయిన ఓలీ పోప్(71)ను ఔట్
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు పటిష్టి స్థితిలో నిలిచింది. రెండో రోజు బజ్ బాల్ ఆటతో ఓపెనర్లు విధ్వంసం సృష్టించగా.. మూడో రోజు మిడిలార్డర్ క్రీజులో పాతుకుపోయారు.
Joe Root : ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు బ్యాటర్లలో ఒకడైన జో రూట్ (Joe Root) రికార్డుల పర్వాన్ని లిఖిస్తున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించిన ఈ స్టార్ ప్లేయర్ మరో మైలురాయిని అధిగమించాడు.
IND vs ENG : మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 358కే ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత బజ్ బాల్ ఆటతో రెచ్చిపోయింది.
IND vs ENG : నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బజ్ బాల్ ఆటతో రెచ్చిపోతున్న ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసానికి బ్రేక్ పడింది. పేసర్లు తేలిపోగా బంతి అందుకున్న రవీంద్ర జడేజా బౌండరీలతో చెలరేగుతున్న జాక్ క్రాలే(84)ను వెనక�
IND vs ENG : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు బజ్ బాల్ (Buz Ball)ఆటతో రెచ్చిపోతున్నారు. అర గంట క్రితం భారత బ్యాటర్లు తడబడిన చోట బౌండరీలతో చెలరేగుతున్నారు.
Ben Stokes : సుదీర్ఘ ఫార్మాట్‌ను ప్రాణంగా ప్రేమించే బెన్ స్టోక్స్ (Ben Stokes) అరుదైన క్లబ్లో చేరాడు. మాంచెస్టర్ రెడ్ బాల్‌తో రెచ్చిపోయిన ఇంగ్లండ్ సారథి 'గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ల' సరసన చోటు సంపాదించాడు.
Rishabh Pant : సుదీర్ఘ ఫార్మాట్లో రిషభ్ పంత్ (Rishabh Pant) ఆట ఓ రేంజ్లో ఉంటుంది. బజ్‌బాల్‌ను తలదన్నే విధ్వంసం అతడి సొంతం. ఇంగ్లండ్ పర్యటనలో రెచ్చిపోయి ఆడుతున్న ఈ చిచ్చరపిడుగు ఇప్పుడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వ�
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో రెండో రోజు ప్రతిఘటిస్తుందనుకున్నభారత జట్టు అనూహ్యంగా ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత టకటకా వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకే కుప్పకూలింది.