Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లారీలో మంటలు(Lorry accident) చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమవ్వగా సుమారు 200 వందల మేకలు(200 goats) మృతి చెందాయి.
జిల్లాలోని కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన కొసరి రాందాస్ నిన్న సాయంత్రం తాటిపల్లి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండలో నివాసం ఉంటున్న కాశీ శివకుమార్
పట్టాల పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Man died | అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఆ మధ్యకాలంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. బర్గర్ (Burger) తిని 47 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పురుగు కుట్టిన మాంసంతో తయారుచేసిన బర్గర్ తినడవం వల్ల అతడికి ఆల్ఫా గాల్ స�
ప్రమాదవశాత్తు వృద్ధుడు కాల్వలో పడి మరణించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని సంకలమద్ది గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వృద్ధుడు కొత్త కాలువలో పడి మృతిచెందాడు.
Man died | ఉత్తరాఖండ్ (Uttarakhand) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేదార్నాథ్ ధామ్ (Kedarnath Dham), కేదార్గాటి (Kedargati) రీజియన్లలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో మందాకినీ నది (Mandakini River) ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కీసర పోలీసుల కథనం ప్రకారం.. నారపల్లికి చెందిన షేక్ బాసవత్ టెంట్ హ