తెలంగాణలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sand | వ్యవసాయ మారెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీ�
ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై అధ్యయానికి సామాజికవేత్తలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ కులగణన సర్వేలో భాగంగా పలు అంశాల �
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు నాలుగోరోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రమాదం జరిగి 72 గంటలు దాటినా వారి ఆచూకీ లభించలేదు. ప్రమాద స్థలాన్ని కనుగొనడ�
వచ్చే ఎండకాలం గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంటుందన్న నివేదికలు అందుతున్నాయని, ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎదురు తంతాయని, వర్షాలు పడే వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఆగుదామని �
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లాలో మాల కులస్తులు గురువారం ఆందోళనలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంతో పాటు కోటగిరిలో సీఎం రేవంత్రెడ�
కాంగ్రెస్లో తిరుగుబాటు కుంపటి మరింత రాజుకుంటున్నది. శుక్రవారం రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఆదివారం బ హిరంగంగా మారిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలం సమావేశమైన మాట వాస్తవమేనని రహస్య భేటీలో కీలకంగా వ్యవహరించి�
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతం ఉన్నప్పటికీ, రాష్ట్ర నుంచి పన్నుల రూపం లో కేంద్రానికి రూ. 26వేల కోట్లు సమకూరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం శోచనీయం.
బడ్జెట్లో తెలంగాణ కు నిధుల కేటాయింపుపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్షేపించారు. కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్న
హిమాచల్ ప్రదేశ్లో 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై తెలంగాణ ఆసక్తి వ్యక్తంచేసింది. ఈ మేరకు గురువారం హిమాచల్ప్రదేశ్ సీఎం సఖుతో డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో సమావేశమ�
సమగ్ర ఇంటింటి సర్వేకు సంబంధించిన తుది నివేదికను ఫిబ్రవరి రెండో తేదీలోగా క్యాబినెట్ సబ్కమిటీకి అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం సమగ్ర ఇంటి
వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వన్ ఇయర్ తర్వాత వన్ విలేజ్ అనడం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
వేసవిలో విద్యుత్తు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ట్రాన్స్కో సీఎండీ నుంచి ఎస్ఈలకు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపార