హైదరాబాద్: 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్‌పై కాగ్ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం అయిందని తెలిపారు. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంగా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చయిందని తెలిపారు. ప్రభుత్వం అదనంగా రూ.1,11,477 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా ప్రభుత్వం రూ.10,156 కోట్లు తీసుకున్నదని, రూ.35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్‌ను 145 రోజుల పాటు వాడుకున్నదని తెలిపారు.
కాగ్ నివేదికలో ఇంకా ఏముందంటే..