బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్‌ఖాన్ వ్యక్తిత్వంలోని నిజాయితీ, అందరిని ఒకేలా గౌరవించే గొప్ప మనసు తననెంతగానో ఆకట్టుకున్నాయని చెప్పింది పూజాహెగ్డే. ఇటీవల విడుదలైన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' చిత్రంలో సల్మ�
సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందులో మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి హిట్ చిత్రాలొచ్చాయి.
Prema Vimanam | చిన్న సినిమానా.. పెద్ద సినిమానా..? అని సంబంధం లేకుండా వాటిని ప్రమోట్ చేస్తుంటాడు మహేశ్ బాబు (Mahesh Babu). తాజాగా ఈ స్టార్ హీరో ఓ చిన్న సినిమా (వెబ్ మూవీ)కు సహకారం అందిస్తున్నాడు.
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మామా మశ్చీంద్ర’. మృణాలినీ రవి, ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. హర్షవర్థన్ దర్శకుడు. సృష్టి సెల్యూలాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ �
స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతా�
‘ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా అపూర్వ ఆదరణ సొంతం చేసుకోవడంతో పాటు ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి రూపొందించబోయే సినిమాప�
SSMB 29 | ఎస్ఎస్ రాజమౌళి మరోసారి అంతర్జాతీయ వేదిక మీద తెలుగు సినిమా సత్తా చాటేందుకు మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమాతో రెడీ అవుతున్నాడని తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29) ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ల
Mahesh Babu టాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో క్రేజీ మూవీ మహేష్ 28. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉం
Pooja Hegde | నాయికగా అగ్ర స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది అందాల తార పూజా హెగ్డే. గతేడాది వరుస అపజయాలు ఎదురైనా స్థిరంగా కెరీర్ మీద దృష్టి సారిస్తున్నది. ప్రస్తుతం తను చేస్తున్న రెండు భార�
‘ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన అపూర్వ విజయంతో పాటు ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుపొందడంతో చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో మహేష్బ�
Mahesh babu latest Photos | ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోలలో హ్యాండ్సమ్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. ఐదు పదుల వయసు దగ్గరికొస్తున్నా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటాడు.
Mahesh Babu | మహేశ్ బాబు (Mahesh Babu)హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 షూటింగ్ పనులు ఇప్పటికే హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన ఎస్ఎస్ఎంబీ 28 ఫస్ట్ లుక�
SSMB28 Update | రెండు రోజుల కిందట విడుదలైన 'SSMB28' ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మహేష్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఆహా ఓహో అంటూ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. అటు మాస్‌ను ఇటు క్లాస్‌ను మిక్స్ చేసిన పోస్టర్‌ను చూసి సూ�
మహేశ్ బాబు కొత్త సినిమా నుంచి రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.