SSMB 28 | ఎస్ఎస్ఎంబీ 28 గ్లింప్స్ లోడింగ్.. లాంఛ్ ఏ రోజంటే..!
SSMB 28 | సిల్వర్ స్క్రీన్‌పై ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)తో హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)-మహేశ్ బాబు (Mahesh Babu) మరోసారి రెడీ అవుతున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 ఫస్ట్ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
SSMB 28 | టాలీవుడ్లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28). సిల్వర్ స్క్రీన్‌పై హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)-మహేశ్ బాబు (Mahesh Babu) మరోసారి రెడీ అవుతున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28 ఫస్ట్ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మే 31న ఎస్ఎస్ఎంబీ 28 ఫస్ట్ గ్లింప్స్ తోపాటు టైటిల్ కూడా రెడీ అవుతున్నట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఎస్ఎస్ఎంబీ 28 పూజాహెగ్డే, శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. దూకుడు, ఆగడు, సర్కారు వారి పాట సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ ఎస్ఎస్ఎంబీ 28కి మరోసారి సంగీతం అందిస్తుండటంతో.. మరోసారి గూస్బంప్స్ తెప్పించే ఆల్బమ్ రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు మూవీ లవర్స్.
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అతడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టగా.. ఖలేజా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఎస్ఎస్ఎంబీ 28 ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

