Mem Famous | మేమ్ Famous అద్బుతమైన సినిమా : మహేశ్ బాబు
Mem Famous | సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మేమ్ Famous (Mem Famous). మే 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
Mem Famous | సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మేమ్ Famous (Mem Famous). విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి సుమంత్ ప్రభాస్ స్వీయదర్శకత్వం వహిస్తున్నాడు. మే 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) వీక్షించాడు. మేమ్ Famous ఎలా ఉందో ట్వీట్ ద్వారా తెలియజేశాడు.
మేమ్ Famous చూశా. అద్బుతమైన సినిమా. సినిమాలో ప్రతీ యాక్టర్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ప్రత్యేకించి రైటర్, డైరెక్టర్, హీరో సుమంత్ ప్రభాస్ టాలెంట్ సూపర్. సినిమా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అన్ని క్రాఫ్టులు పర్ఫెక్ట్గా కుదిరాయి. కొత్త యాక్టర్ల టీం ఈ సినిమా చేసిందంటే నమ్మలేకపోతున్నా. శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, యువ నటీనటులందరికి శుభాకాంక్షలు. ఇలాంటి టాలెంట్‌కు మద్దతు ఇచ్చిన మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని నిర్మించిన ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ బ్యానర్లు మేమ్ Famous మూవీని తెరకెక్కిస్తున్నాయి. స్నేహం, ప్రేమ, కుటుంబ అంశాల నేపథ్యంలో సాగే కథతో మేమ్ Famous తెరకెక్కుతోంది. ఈ సినిమా పంపిణీ హక్కులను టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది.
Just watched #MemFamous! Brilliant film!! ❤️❤️
Blown away by the performances of each and every actor in the film, especially writer, director and actor @SumanthPrabha_s – what a talent!
The visuals, background score and all the crafts sit perfectly. Can’t believe a bunch of…
— Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2023
అయ్యయ్యో లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

