Home
Mem Famous
Mem Famous
-
"Sumanth Prabhas | రూరల్ యాక్షన్ డ్రామా"
2 years agoSumanth Prabhas | తొలి చిత్రం ‘మేం ఫేమస్'తో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు సుమంత్ప్రభాస్. ప్రస్తుతం ఆయన తన రెండో చిత్రంలో నటిస్తున్నారు."Mem Famous | మేమ్ Famousను థియేటర్లో మిస్సయ్యారా..? అయితే గెట్ రెడీ"
3 years agoMem Famous | డెబ్యూ యాక్టర్లు సుమంత్ ప్రభాస్, సార్య కాంబోలో వచ్చిన చిత్రం మేమ్ Famous (Mem Famous). థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలోనే తన సత్తా చాటేందుకు రెడీ అయింది."SS Rajamouli | సినిమాను ఫుల్ ఎంజాయ్ చేశా.. మేమ్ Famousపై ఎస్ఎస్ రాజమౌళి"
3 years agoMem Famous | విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎంటర్టైనర్గా తెరకెక్కిన మేమ్ Famous (Mem Famous) చిత్రాన్ని సుమంత్ ప్రభాస్ డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా అద్బుతంగాఉందంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసించిన విషయం తెల"Mem Famous | ఫస్ట్ వీకెండ్లో మేమ్ Famous టీం రాబట్టిన కలెక్షన్లు ఎంతో తెలుసా..?"
3 years agoMem Famous | సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన్లుగా నటించిన టాలీవుడ్ ప్రాజెక్ట్ మేమ్ Famous (Mem Famous). శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ బయటకు �"Mem Famous | మేమ్ Famous అద్బుతమైన సినిమా : మహేశ్ బాబు"
3 years agoMem Famous | సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మేమ్ Famous (Mem Famous). మే 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది."Mem Famous | మేమ్ Famous టీం డేరింగ్ డెసిషన్.. వర్కవుట్ అయ్యేనా..?"
3 years agoMem Famous | సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మేమ్ Famous (Mem Famous). ఈ చిత్రానికి సుమంత్ ప్రభాస్ స్వీయదర్శకత్వం వహిస్తున్నాడు. మే 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది."Mem Famous | సినిమానే జీవితం అనుకున్నాం"
3 years ago‘ఈ చిత్ర దర్శకుడు, హీరో సుమంత్ ప్రభాస్ గతంలో చేసిన షార్ట్‌ఫిల్మ్ చూశాను. అప్పుడే అతనిలో మంచి టాలెంట్ ఉందని అర్థమైంది. ఈ సినిమాతో అతను మరో స్థాయికి చేరుకుంటాడు’ అని అన్నారు హీరో నాని."తెలంగాణ మటన్ దావత్"
3 years agoతెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో రూపొందిస్తున్న యూత్‌ఫుల్ చిత్రం ‘మేమ్ ఫేమస్'. స్వీయ దర్శకత్వంలో సుమంత్ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై శరత్చంద్ర, అనురాగ్‌రెడ్డి"Mem Famous | బ్యాండ్ మేళంతో మేమ్ Famous అప్డేట్.. ట్రెండింగ్‌లో వీడియో"
3 years agoMem Famous | కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది టాప్ ప్రొడక్షన్ హౌజ్ గీతా ఆర్ట్స్. పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ తాజాగా మరో కొత్త సినిమాకు సపోర్ట్‌గా నిలిచింది. ఇంతకీ ఏ సినిమా అనే కదా మీ డౌటు.. �"Minimum Song | ఊర్లో పోరగాళ్లం"
4 years agoస్వీయ దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మేమ్ ఫేమస్'. చాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. జూన్ 2న విడుదలకానుంది. ఈ చిత్రంలో ‘మా తోటి మినిమమ్' అనే పాటను గురువారం"Mem Famous | మేమ్ Famous నుంచి అయ్యయ్యో యూత్‌ఫుల్ లిరికల్ సాంగ్"
4 years agoMem Famous | రైటర్ పద్మభూషణ్ మేకర్స్ నుంచి వస్తున్న కొత్త సినిమా మేమ్ ఫేమస్ (Mem Famous). విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!









