Viral Post | మన హీరోలు వయసు మళ్లితే ఇలా ఉంటారు..వైరల్ అవుతున్న ఏఐ ఇమేజ్‌లు..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. ఏఐ టూల్స్‌పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా ఆర్టిస్ట్‌ల ఊహాశక్తికీ ఏఐ (Viral Post) రెక్కలు తొడుగుతోంది.
న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. ఏఐ టూల్స్‌పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా ఆర్టిస్ట్‌ల ఊహాశక్తికీ ఏఐ (Viral Post) రెక్కలు తొడుగుతోంది. మిడ్‌జర్నీ వంటి యాప్స్ ఉపయోగిస్తూ కొన్ని క్రియేటివ్ ఇమేజెస్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ యాప్స్‌ను వాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆర్టిస్టులు ఆసక్తికరమైన ఇమేజ్‌లను సృష్టిస్తున్నారు.
ఇక లేటెస్ట్గా మన హీరోలు వయసు మళ్లితే ఎలా ఉంటారనే ఇమేజ్‌లను ఏఐ ఆర్టిస్ట్ ఎస్కే ఎండీ అబు సాహిద్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. ఏఐ ఇమేజిన్స్ యాక్టర్స్ యాజ్ ఓల్డ్ మ్యాన్ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలపై నెటిజన్లన నుంచి మిశ్రమ స్పందన లభించింది.
మరిన్ని ఫొటోల కోసం: Artificial Intelligence | స్టార్ హీరోలు ముసలోళ్లుగా మారితే..-Namasthe Telangana
Read More
Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ వార్నింగ్.. ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ నయా లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- AI
- Allu arjun
- artist
- heroes
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

