ఇక లేటెస్ట్‌గా మన హీరోలు వయసు మళ్లితే ఎలా ఉంటారనే ఇమేజ్‌లను ఏఐ ఆర్టిస్ట్ ఎస్‌కే ఎండీ అబు సాహిద్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారాయి. ( Photos : Instagram )
7/10
ఈ ఫొటోల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. ( Photos : Instagram )
8/10
ఏఐ ఇమేజిన్స్ యాక్టర్స్ యాజ్ ఓల్డ్ మ్యాన్ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలపై నెటిజన్లన నుంచి మిశ్రమ స్పందన లభించింది. ( Photos : Instagram )