Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ వార్నింగ్.. ట్రెండింగ్లో పవన్ కల్యాణ్ నయా లుక్
Ustaad Bhagat Singh | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు.
Ustaad Bhagat Singh | తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక్క అప్డేట్ ఇచ్చేస్తూ ఫ్యాన్స్ ను ఊపిరాడనీయకుండా చేస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే అదిరిపోయే ఆల్బమ్ రెడీ అవుతోందని అప్డేట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ లుక్ లాంఛ్ చేసి.. కొత్త న్యూస్ చెప్పారు. పవన్ కల్యాణ్ ఉస్తాద్భగత్ సింగ్గా స్టైలిష్ మాస్ లుక్లో వార్నింగ్ ఇస్తున్న స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఉస్తాద్ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇవాళ సాయంత్రం 4.59 గంటలకు ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ లాంఛ్ చేస్తున్నాం. గెట్ రెడీ అంటూ విడుదల చేసిన లుక్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో మరో మాస్ విజువల్ ట్రీట్ ఉండబోతుందని తాజా లుక్తో అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ మరోవైపు సుజిత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఓజీ (OG) షూటింగ్ కూడా జెట్ స్పీడులో కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ ఒకదాని తర్వాత మరొక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటూ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల చిత్రీకరణలో పాల్గొంటూ.. అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నట్టు తాజా స్టిల్ చెబుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ నయా లుక్..
A saviour with style and swag ❤️🔥
And we call him – #UstaadBhagatSingh 🔥🔥🔥
Get ready for the #UBSMassGlimpse today at 4.59 PM ❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/ad5ISFDbl2
— Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

