Bus driver | ప్రాణాలకు తెగించి ఒక బస్ డ్రైవర్ చూపిన సాహసం 35 మంది ప్రయాణికులను రక్షించింది. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడినా.. రక్తమోడుతూ అలాగే 30 కిలోమీటర్లు బస్ నడిపి పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయిన ఘట�
మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఇటీవల నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయటంపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
హైదరాబాద్‌లో (Hawala Cash) పెద్దమొత్తంలో హవాలా డబ్బు పట్టుబడింది. డబ్బును అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రాయదుర్గం పీఎస్ పరిధిలో వాహనాలను తనిఖీ చేశారు.
Boy Locks Leopard In Room | ఒక బాలుడు మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ గదిలోకి ప్రవేశించింది. చిరుతను చూసి ఆ బాలుడు షాక్ అయ్యాడు. అయితే ఏ మాత్రం భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు.
మావోయిస్టులతో సంబంధాల కేసులో పదేండ్ల క్రితం అరెస్టయిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది.
మహారాష్ట్రలోని పుణెలో క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఓ చిరుత పులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. కర్ణాటకలోని జూలో జన్మించిన ఆ చిరుతను కొన్ని రోజుల క్రితం పుణె రాజీవ్ గాంధీ జూపార్క్‌కు తరలించారు.
Leopard | మహారాష్ట్ర (Maharashtra) లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత (Leopard)కు ఊహించని అనుభవం ఎదురైంది. దాహం తీర్చుకునేందుకు ఓ బిందె (Metal Pot )లో తలపెట్టి అందులోనే ఇరుక్కుపోయింది.
హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ (Rajendranagar) వద్ద పోలీసులు పట్టుకున్నారు.
Ajit Pawar | మహారాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలలకు సం