కృష్ణా నదికి వరదనీటి ప్రవాహం పోటెత్తింది. జిల్లాలోని కృష్ణ మండలం తై రోడ్డు సమీపంలో ఉన్న నదీ పరీవాహక గ్రామం వాసునగర్ను వరద నీరు చుట్టు ముడుతుండడంతో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు.
Navratri celebrations | దసరా నవరాత్రి ఉత్సవాలు మహబూబ్నగర్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 7వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారం లో భక్తులకు దర్శనమిచ్చారు.
ఓ నిరుపేద దళిత విద్యార్థికి న్యాయం దక్కని వైనమిది. అతనిపై జరిగిన దౌర్జన్యంతో ఆ కుటుంబమే చితికి పోయింది. ఆ విద్యార్థి శారీరకంగా మంచానికే పరిమతవగా, అప్పులపాలైన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది.
పెండింగ్లో ఉన్న శంకరసముద్రం రిజర్వాయర్ పనులు కొలిక్కి రావడం లేదు. ఈ సమస్యను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్న లక్ష్యంతో గతేడాది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కొత్తకోటలో పర్య�
Sand Mafia | కృష్ణ మండల పరిధిలోని కాన్ దొడ్డి శివారులో ఉన్న అంజప్ప ఇటుక బట్టీలో లింగప్ప అనే వ్యక్తి రెండు ట్రిప్పర్లతో ఇసుక డంపు చేశాడు. ఈ విషయం రెవెన్యూ సిబ్బంది దృష్టికి వెళ్లడంతో ఆర్ఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్�
Ganja Batch Attack | జిల్లా కేంద్రంలో గంజాయి బాచ్ రెచ్చిపోతుంది . ఇప్పటికే ఈ గంజాయి బ్యాచ్ పలు ప్రాంతాల్లో గొడవలు సృష్టిస్తుండగా తాజాగా ఓ విద్యార్థిపై అకారణంగా దాడి చేసి గాయపరిచింది.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని చిట్యాలకు చెందిన సంతోశ్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందారు.
యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో చోట అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. గు రువారం కూడా యూరియా అం
అమెరికాలో జరిగిన కాల్పుల్లో మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ పట్టణంలోని రామయ్యబౌళిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ మహమ్మద్ హస్నొద
రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలేసి రేయింబవళ్లు వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజం. ఇద్దరు కూర్చో ని క్షణికాలం పాటు ఆలోచిస్తే వందేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. కానీ ప్రస్తుత మహిళలు అలా ఆలోచించడం లేదు.