ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు గమ్యం చేరలేదు. ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండాపూర్ పీఎస్ పరిధిలో
ఆరోగ్య సం రక్షణకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ఎస్.వెంకట్రా వు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీడీగుట్టలో ఆదివారం పట్టణప్రగతి పనులను పరిశీలించారు.
పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలకేంద్రంలో వివిధ శాఖల అధికారులు,
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం లక్ష్మారెడ్డి అడుగుజాడల్లో పయనించిన.. టీఆర్ఎస్ నాయకుడు మెండె లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లుల ను ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసింద ని జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప అన్నారు.
కరాటేలో విద్యార్థులు రాణించాలని ఫుట్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్, గ్రాండ్ మాస్టర్ మహ్మద్ జాఫర్ఖాద్రీ సూచించారు. సూపర్ బుడోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మోడల్ బేసిక్ హై�
గుప్తు నిధులు ఉన్నాయని కొందరు నిందితులు గుట్టలోకి తీసుకెళ్లిన పూజారిని దారుణంగా కొట్టి హత్యచేసిన ఘటన అదివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల శివారులోని వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ విషయంలో అబద్దపు లెక్క లు చె ప్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ము క్కు నేలకు రాస్తారా అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర శ్నించారు. మహబూబ్‌నగర్ జి ల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్ల త�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం బహిరంగసభకు భారీగా తరలొచ్చిన జనం గులాబీమయంగా మారిన భూత్పూర్ భూత్పూర్, జూన్ 4 : రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్�
బీజేపీ, కాంగ్రెస్‌లపై మంత్రి కేటీఆర్ ఫైర్ దేవరకద్ర, కోస్గిలో ఐటీ, పురపాలక మంత్రి కలకుంట్ల తారకరామారావు కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు.. భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ వద్ద, కోస్గి పట్టణంలో భారీ బహి�
మీరు మసీదులు తవ్వితే.. మేము అభివృద్ధి పునాదులను తవ్వుతాం ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్… నరేందర్ రెడ్డి గోల్డెన్ లెగ్ పంచాయతీలకు కేంద్రమే రూ. 1400 కోట్లు బాకీ కాంగ్రెస్ పార్