తొలి ఏకాదశి ప ర్వదినం సందర్భంగా ఆదివారం ఆలయాల్లో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాలను వేకువజామునుంచే భక్తులు సందర్శించి పూజలు చేశారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరుగకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్ర ధానకార్యదర్శి సోమేశ్�
కంసాన్పల్లి, బొమ్మన్‌పాడ్ శివారులో ఉన్న భూమి విషయంలో పేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డిపై సోషల్ మీడియాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆ
మక్తల్ పట్టణంలోని వేణుగోపాల స్వామి ధ్వజస్తంభం రాయిని భక్తిశ్రద్ధలతో మారెమ్మ దేవాలయం నుంచి వేణుగోపాలస్వామి ఆలయానికి తరలించినట్లు ఆలయ కమిటీ సభ్యు లు తెలిపారు.
పాఠశాలల అభివృద్ధికి రూ.7,500 కోట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 6 : రా ష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘మన ఊ రు-మనబడి’ పథకం కింద అదనపు త రగతి గదులతోపాటు కిచెన్ షెడ్
గద్వాల అర్బన్, జూన్ 6 : కలుషిత నీటిని తాగి ఇద్దరు మృతి చెందగా.. మరో 50 మం ది అస్వస్థతకు గురైన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గతవారం రోజులుగా జిలా కేంద్రంలో డ్రైన�
నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి కోడేరు, జూలై 6 : చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రా మంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల కథనం ప్రకా ర�